Home » St. Petersburg
Pregnant dog saves lives of 4 patients : జంతువులు విశ్వాసం చూపుతుంటాయి. యజమానిని ప్రమాదం నుంచి కాపాడి..కుక్కలు మరణించిన ఘటనలు వినే ఉంటారు. అయితే..ఓ గర్భిణీ కుక్క ప్రాణాలకు తెగించి..నలుగురు రోగులను కాపాడింది. ఈ ఘటన Russia లోని Leningrad ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో ఓ స్పె
రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ ఆస్పత్రిలో ఘోర ప్రమాదం జరిగింది. ఆస్పత్తి వెంటిలేటర్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు కరోనా రోగులు మరణించారు. ఓవర్‌లోడ్ వల్ల వెంటిలేటర్ లో మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తోంది.