Home » staff salary
ఢిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఎన్నికల సిబ్బంది గౌరవ వేతనాలను పెంచుతు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కేంద్రం ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. �