Home » Stainless steel Pillar
America : Stainless steel bar mystery in the Utah Desert : మానవ సంచారం లేని ప్రాంతంలో అచ్చం మనుషులు చేసినట్లుగా ఉన్న ఓ లోహపు స్తంభం ఇప్పుడు మిస్టరీగా మారింది. ఓ ఎడారిలో కనిపించిన ఆ లోహపు స్తంభం అనుమానాలను రేకెత్తిస్తోంది. అమెరికాలోని ఉటా ఎడారిలో ఇటీవల ఓ లోహపు స్తంభం దర్శనమిచ్�