Home » stampede incident
kashibugga stampede శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ తొక్కిసలాట ఘటనలపై ఓ ప్రకటన విడుదల చేసింది.
ఉయ్యూరు ఫౌండేషన్ అధినేత, ఉయ్యూరు శ్రీనివాస్ కు కోర్టులో ఊరట లభించింది. గుంటూరు తొక్కిసలాట ఘటనలో అరెస్టైన శ్రీనివాస్ రిమాండ్ రిపోర్టును న్యాయూమర్తి తిరస్కరించారు. ఈ కేసులో 304(2) సెక్షన్ వర్తించదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
గుంటూరు జిల్లాలో తొక్కిసలాట ఘటనలో కేసు నమోదు చేశారు. నల్లంపాడు పోలీసులు సెక్షన్ 174, సెక్షన్ 304 కింద రెండు కేసులు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.