standing full night same position

    నిద్రపోతున్న యువకుడి ప్యాంటులో దూరిన పాము..! రాత్రంతా నరకం..

    July 29, 2020 / 03:45 PM IST

    ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో నిద్రపోతున్న ఓ యువకుడి ప్యాంటులో పాము దూరింది. దీంతో అతని పాట్లు పగవాడికి కూడా వద్దురా బాబూ అన్నట్లుగా అయిపోయింది పాపం ఆ యువకుడి పరిస్థితి. కదిలితే లోపల దూరిని పాము ఎక్కడ కాటేస్తుందోననే భయంతో పాపం అతన

10TV Telugu News