Home » star directors
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్స్ కి స్పెషల్ సాంగ్స్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేయాలంటే సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే అనేది వాళ్ల వర్షన్. అలాగే మొదటి నుంచి ఐటమ్ సాంగ్ కోసం స్పెషల్ హీరోయిన్నో లేదంటే మాంచి మాస్ మసాలా బీ�
టాలీవుడ్ లో స్మూత్ లవ్ స్టోరీస్ బాగా హాండిల్ చేయగలడని ప్రత్యేకతను చాటుకున్న డైరెక్టర్ పరుశురామ్.. ఇప్పటివరకు మీడియం రేంజ్ సినిమాలకే పరిమితమయ్యారు..
వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టే హీరోలంటే ఈ హీరోల పారితోషకం కూడా భారీగానే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇక హీరోలను వెయ్యి క్లబ్ లో పడేసిన దర్శకులు కూడా ఆ హీరోలకు ఏ మాత్రం తగ్గేదే లే అంటున్నారు.
ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన లెజండరీ డైరెక్టర్లు, కలెక్షన్లతో తెలుగు సినిమా రికార్డుల మోత మోగించిన డైరెక్టర్లు, బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు కొట్టి నంబర్ వన్ డైరెక్టర్లుగా పేరు సంపాదించిన వాళ్లు ఒక్క ఫ్లాప్ తో ఇప్పుడు అడ్రస్ లేకుం�
సినిమా ఇండస్ట్రీలో సక్సెసే మాట్లాడుతుంది. ఒక డైరెక్టర్ కి వరసగా రెండు సక్సెస్ లు వచ్చాయంటే రేంజ్ మారిపోతుంది. అదే ఫ్లాప్ ఫేస్ చేస్తే.. పలకరించే దిక్కు కూడా ఉండదు.
ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. అప్పటి వరకూ అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్ ని టాప్ డైరెక్టర్ ని చేసేసింది. ఒక్క సినిమా స్టార్ హీరోల డేట్స్ అన్నీ డైరెక్టర్ దగ్గరకి వచ్చేలా.
ఇక ఆగేదే లేదంటున్నాడు మహేశ్ బాబు. కొవిడ్ తో వచ్చిన గ్యాప్ తో పాటూ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా సూపర్ స్టార్ స్పీడ్ కు కాస్త బ్రేకులేశాయి. వన్స్ మహేశ్ స్విఛ్ ఆన్ మోడ్ కి వస్తే..