-
Home » Star Heroins
Star Heroins
Special Songs: క్యూ కడుతున్న స్టార్ హీరోయిన్స్.. స్పెషల్ సాంగ్‌కు ఓ లెక్కుంది!
వేరే భాషల్లో కూడా ఐటమ్ సాంగ్స్ తో పాపులర్ అవ్వొచ్చు. ఫ్యాన్స్, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకోవచ్చు. ఇక ఒక సినిమాకి తీసుకునే రెమ్యునరేషన్ లో దాదాపు సగం పైగా ఒక ఐటెం సాంగ్ కి తీసుకోవచ్చు. అంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు.
Star Heroins: పర్సనల్ స్టైలిస్ట్ ఫీవర్.. స్టార్ హీరోయిన్ల అందం వెనుకున్నది వాళ్ళే!
అతిలోక సుందరి శ్రీదేవి నటిస్తున్న రోజుల్లో పర్సనల్ స్టైలిస్ట్ కాన్సెప్ట్ లేదు. ట్రెండ్ మారింది ఆల్మోస్ట్ టాప్ సౌత్ ఇండియన్ హీరోయిన్స్ అందరికీ పర్సనల్ స్టయిలిస్ట్ ఉండాల్సిందే..
Star Heroins: హీరోలెందుకు.. ఆడియన్స్‌ని ధియేటర్లకు రప్పిస్తున్న హీరోయిన్లు
పూజాహెగ్డే సౌత్ ని బ్యాక్ సక్సెస్ లతో ఏలుతుందనడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఇంత క్రేజ్ ఉంది కాబట్టే .. తనసినిమాలకు స్టార్ హీరోలు అవసరం లేదంటోంది. సినిమా ఓకే చేసేటప్పుడు కథలో తన పాత్ర..
Star Heroins: కలెక్షన్ క్వీన్స్.. మార్కెట్ సెట్ చేస్తున్న హీరోయిన్స్!
స్క్రీన్ స్పేస్ తీసుకుని సినిమాలో మేజర్ పార్ట్ అయ్యే హీరోయిన్లు కొంతమంది అయితే.. అసలు తమ ఎంట్రీతోనే సినిమాలకు క్రేజ్ తీసుకొచ్చే హీరోయిన్లు కొంతమంది. హీరో ఎవరైనా సరే, స్క్రీన్..
Star Heroins: స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌తో హీరోయిన్స్.. హీరోలతోనే పోటీ!
హీరోయిన్లు ఒకప్పటి గ్లామర్ డాల్స్ కాదు.. ఒకవైపు బ్యూటి ఫుల్ రోల్స్ చేస్తూనే పర్ ఫామెన్స్ తో అదరగొడుతున్నారు. అందుకే వాళ్లకంటూ ఓ మార్కెట్, స్పెషల్ ఫాన్ బేస్, స్క్రీన్ స్పేస్..
Star Heroin’s Remuneration: హిట్ పడిందా.. చుక్కలు చూపిస్తున్న హీరోయిన్లు!
హీరోలే కాదు... సాలిడ్ హిట్ పడితే హీరోయిన్స్ కూడా తగ్గేదే లే అంటున్నారు. మరీ మన హీరోలంత డిమాండ్ చేయట్లేదు కానీ వాళ్లకున్న రేంజ్ చూపిస్తున్నారు. హిట్టు సినిమాకు ముందు, హిట్ సినిమా..
Item Songs: ఐటెం సాంగ్ ఉందా.. ఊ ఊ అనేదే లేదంటున్న స్టార్ హీరోయిన్స్!
ఇప్పుడు ఐటమ్ సాంగ్ కు.. అదే స్పెషల్ సాంగ్ కి ఓ లెక్కుంది. ఒకప్పటిలా ఫేడవుట్ అయిపోయిన హీరోయిన్స్ కాదు.. స్టార్ డం అనుభవిస్తున్న వాళ్లు కూడా మాస్ సాంగ్ కి ఊ అంటున్నారు.