Home » Star Hero's Payments
టాలివుడ్ లో ప్రొడ్యూసర్స్ పరిస్థితి మింగలేక.. కక్కలేక అన్నట్లు తయారైంది. పెద్ద హీరోలతో సినిమా చేస్తే వాళ్లు కోరిన కోర్కెలన్నీ తీర్చాల్సి వస్తోంది. బాబు బయిటికెళ్తే గొడుగుపట్టాలి.. బాబు ఫ్యామిలీ టూర్ కి వెళ్తే టిక్కెట్లు బుక్ చేయాలి.. బాబు బర�