Home » Star Symbol
రూ.500 నోటు పై స్టార్(నక్షత్రం) గుర్తు ఉంటే ఆ నోటు నకిలీవి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అలా స్టార్ (asterisk) గుర్తు ఉన్న కరెన్సీ నోట్లు ఫేక్ అని, అలాంటి నోట్లు ఎవరూ కూడా తీసుకోవద్దని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 500 Rupee Note