Home » starmaa
అంచనాలు లేకుండా తెలుగులో బిగ్బాస్ నాల్గవ సీజన్ ఒక్కసారిగా స్టార్ట్ అయ్యింది. కొన్ని కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టిన అతిపెద్ద రియాలిటీ షో బిగ్బాస్లో కరోనా భయాలను పక్కన పెట్టి ప్రేక్షకులను అలరిస్తుంది. మొదలైన తొలిరోజే ఆటలో నవరసాలు పలి�
గంగవ్వ.. గంగవ్వ.. ఇప్పుడు నెట్టింట్లో ఎక్కడ చూసినా ఆ అవ్వే. తెలంగాణ యాసతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను తాకి.. అందరి చేత అవ్వ అని పిలిపించుకుంటూ అందరికీ అవ్వగా మారిన అవ్వ గంగవ్వ.. అయితే ఇప్పుడు ఈ అవ్వ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. చాలా సింపుల్గా ప