Home » starts exercise
ఐపీఎస్ అధికారి, మాజీ తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ అరంగేట్రానికి కసరత్తులు మొదలయ్యాయి. ఆరేళ్ల సర్వీసు ఉండగానే స్వచ్చంద పదవీ విరమణ కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న ఈ ఐపీఎస్ గురుకులాల కార్�