Home » State Bifurcation
ఏపీ విభజనపై ప్రధాని నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన అంశంలో కాంగ్రెస్ అధికార గర్వంతో పనిచేసిందని, శాంతియుతమైన పద్ధతిని పాటించలేదని విమర్శలు చేశారు.
హైదరాబాద్ కోల్పోవడంతో లక్షల కోట్లు ఆదాయం కోల్పోయాం. కోవిడ్ వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా కూడా తగ్గింది. ఉద్యోగులందరికీ న్యాయం జరిగిందనే అనుకుంటున్నాం.