Home » State Department of Health
తెలంగాణలో రేపటి నుంచి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ నిలిపివేయాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కేవలం రెండో డోస్ వారికే మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా మరోసారి కలకలం రేపుతోంది.