Home » State Food Processing
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్లో రెండో రోజు మంత్రి మండలి సమావేశం జరిగింది. దాదాపు ఏడు గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.