Home » state govt corporation
Safest Covid-19 Vaccine will be delivered to people : సురక్షితమైన కరోనా టీకా దేశ ప్రజలకు పంపిణీ చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అన్ని రాష్ట్రాల సహకారంతోనే వ్యాక్సిన్ పంపిణీపై కార్యాచరణ ఉంటుందని తెలిపారు. వ్యాక్సిన్ విషయంలో భారతదేశానికి ఉన్న అనుభవం ప్రపంచంలోని