State Literacy Mission

    గ్రేట్ : 105 ఏళ్ల బామ్మ..4వ తరగతి పూర్తి

    February 6, 2020 / 02:24 PM IST

    చదువుకు వయస్సుతో ఏమి పని ఉందని నిరూపించారు ఓ బామ్మ. ఏకంగా 105 ఏళ్ల వయస్సులో 4వ తరగతి పరీక్షను కంప్లీట్ చేసి ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాష్ట్ర అక్షరాస్యత మిషన్ అథార్టీ చరిత్రలో పురాతన విద్యార్�

10TV Telugu News