Home » State News
తమను ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ వందలాది మంది బీమా మిత్రలు సీఎం క్యాంపు ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు వేడి పుట్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఓట్ల తొలగింపు, ఫాం7లు లక్షల్లో దరఖాస్తులు చేస్తున్నారనే విషయాలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మార్చి 07వ తేదీ గుర�