Home » state office
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఏడవ జాబితా విడులైన తర్వాత మరోసారి ఆ పార్టీలో కమ్ములాటలు జరిగాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాబితాను విడుదల చేసిన తర్వాత.. కాషాయ పార్టీ టికెట్ ఆశించి దక్కని వార