state party presidential post renewal

    హస్తినకు కన్నా : అధ్యక్ష పదవి రెన్యువల్‌ కోసమేనా? 

    January 21, 2020 / 12:14 PM IST

    ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ తర్వాత అధ్యక్షుడు ఎవరనే చర్చ ఇప్పుడు పార్టీలో జోరందుకుంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను మార్చుతారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ ఆదివారం రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. అధ

10TV Telugu News