Home » state Tourism. Environment Minister Aaditya Thackeray
ఒక సంవత్సరం కాదు…రెండు, మూడు, నాలుగు సంవత్సరాలు కాదు ఏకంగా 400 సంవత్సరాల కిందట మర్రిచెట్టు అది. దానిని కాపాడుకోవడానికి గ్రామస్తులు ప్రచారం నిర్వహించారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మర్రిచెట్టును తీసివేయద్దని అన్న గ్రామస్తుల ఆశ నెరవేరబో