State-wise details

    కరోనా కరాళనృత్యం: 24 గంటల్లో 52వేలకు పైగా కేసులు..

    August 5, 2020 / 01:16 PM IST

    భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న వేగం ఇప్పుడు అమెరికా, బ్రెజిల్ మాదిరిగానే మారుతోంది. కరోనా కారణంగా భారత జనాభాలో కనీసం సగం మంది ప్రస్తుతం వివిధ రకాల లాక్‌డౌన్‌లో ఉన్నారు. అయినప్పటికీ దేశంలో కేసులు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య �

10TV Telugu News