States tour

    కేసీఆర్ రాష్ట్రాల పర్యటన : ఫెడరల్ ఫ్రంట్ దిశగా మళ్లీ అడుగులు

    April 24, 2019 / 03:52 AM IST

    సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగుతున్న వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఫెడరల్ ఫ్రంట్‌పై దృష్టి సారించారు. త్వరలోనే రాష్ట్రాల్లో పర్యటించి పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ప్రయాణం ఖరారు కానుంది. అసెంబ్లీ

10TV Telugu News