Home » statue of Sri Ramanuja
216 అడుగుల శ్రీరామానుజ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. సమతామూర్తి విగ్రహాన్ని లోకార్పణం చేశారు. శ్రీరామానుజాచార్యుల విగ్రహానికి మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రూపొందిన 216 అడుగుల భగవద్రామానుజాచార్యుల మహా విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించి, జాతికి అంకింతం చేశారు. ముచ్చింతల్ ఆశ్రమానికి చేరుకున్న మోదీ... అనంతరం యాగశాలకు చేరుకున్నారు.