Home » Statue of Sri Ramanujacharya
విశ్వానికి మానవతా సందేశాన్ని అందించిన మహనీయులైన శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.
సాయంత్రం ఏడు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహాన్ని లోకార్పణం చేస్తారు.
ప్రధాని కార్యక్రమాలన్నింటిలో పాల్గొనడంతో పాటు ఆయన విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమయ్యే సమయంలో వీడ్కోలు పలికే వరకూ కేసీఆర్ మోదీ వెంటే ఉంటారు.