Home » status report
లఖింపూర్ ఖేరీ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
కాశ్మీర్లో కర్ఫ్యూ లేదని, సాధారణ స్థితి నెలకొని ఉందన్నారు కేంద్ర హోం మంత్రి అమీత్ షా. లోయలో ఇంటర్ నెట్ నిషేధాన్ని ఆయన సమర్థించుకున్నారు. తదుపరి నిర్ణయాన్ని స్థానిక సెక్యూర్టీ అధికారులు దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 2019, నవంబర్ 20వ త�