stay continue

    బీఆర్ఎస్ అమలుపై స్టే కొనసాగింపు

    January 20, 2021 / 04:49 PM IST

    stay on BRS will continue as usual : LRS, BRSపై సుప్రీంకోర్టు తుది ఆదేశాల తర్వాత విచారణ జరుపుతామని తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. BRSపై స్టే యథావిధిగా కొనసాగుతుందని తెలిపింది. LRS, BRSపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉందని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి నిర్ణయాలు త�

10TV Telugu News