Home » Stay Fit During Monsoons
వర్షాకాలంలో ఎండగా ఉండకపోయినా తేమ కారణంగా శరీరం డీహైడ్రేట్ అవుతుంది. తిమ్మిరి, తలనొప్పి మరియు అలసటను నివారించడానికి తగినంత నీరు లేదా కొబ్బరి నీరు, నిమ్మ నీరు, మజ్జిగ, సూప్‌లు,వెజ్ జ్యూస్‌లు మొదలైన తక్కువ కేలరీల ద్రవాలను తాగటం మంచిది.
వర్షాకాలంలో ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, నూనెతో కూడిన స్పైసీ ఫుడ్స్ తినకుండా ఉండటం మంచిది.