Home » stays Uttarakhand HC order
ఇళ్లను కూల్చేసి రాత్రికి రాత్రే వేలాదిమందిని వెళ్లగొడతారా? పేదల ఇళ్లను ఖాళీ చేయించటానికి పారామిలటరీ బలగాలా? అంటూ ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.