Home » steal money
సొంతింట్లోనే రూ.13లక్షల డబ్బు, 3లక్షల విలువైన బంగారం కాజేసి లవర్ ను కాపాడబోయింది ఓ టీనేజర్. ఇంట్లో దొంగలు పడి సొత్తు కాజేశారని పోలీసు కంప్లైంట్ ఇవ్వడంతో విషయం బయటపడింది.
మీ బ్యాంకు అకౌంట్ క్లోజ్ కాబోతుంది. వెంటనే అప్ గ్రేడ్ చేసుకోండి. లేదంటే.. మీ అకౌంట్లో నగదు ఫ్రీజ్ అయిపోతుంది.. అంటూ ఫోన్ కాల్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త. సైబర్ నేరగాళ్లు కావొచ్చు.