Home » steals over Rs 55 lakh
దేశ రాజధాని ఢిల్లీలోని బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. షాదరా ప్రాంతంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది.