Home » Steel Authority of India Limited
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ పోస్టుకు జనరల్, ఈడబ్ల్యూఎస్ & ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మరియు ప్రాసెసింగ్ ఫీజు రూ.500 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ, డిపార్ట్మెంటల్,ఈఎస్ఎం అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు రూ.150. చెల్లించాలి.