Home » steel plant
నాలుగు సార్లు శంకుస్థాపన జరిగి ఒక్క అంగుళం కూడా ముందుకు కదలని ప్రాజెక్టు ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కడప స్టీల్ మాత్రమేనని షర్మిల అన్నారు.
మాకూ తెలంగాణలో ఫ్రెండ్స్ ఉన్నారని, మామ అల్లుడితో చస్తున్నాం అని మా ఫ్రెండ్స్ చెబుతున్నారని కేసీఆర్, హరీష్ రావులను ఉద్దేశించి పేర్ని నాని విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనపై ఏపీ ప్రజలు గంపెడు ఆశ పెట్టుకున్నారు.విభజన హామీల గురించి భరోసా ఇస్తారని..రైల్వే జోన్ గురించి చెబుతారని ఆశించారు. కానీ అవేవీ లేవు. ప్రధాని విశాఖ పర్యటనలో రైల్వే జోన్ ప్రస్తావన లేదు..స్టీల్ ప్లాంట్ ఊసే లేదు..క�
లాభాలు రావడం లేదన్నారు.. ఇక భరించలేం అన్నారు.. ప్రైవేటీకరణ చేస్తామంటూ ప్రకటించారు.. కానీ, తలచుకుంటే రికార్డులు క్రియేట్ అవుతాయని నిరూపించారు విశాఖ ఉక్కు కార్మికులు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు, విపక్షాలు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. ఆదాయం దారుణంగా పడిపోయింది. నిధుల కొరతతో కేంద్రం అల్లాడుతోంది. ఈ పరిస్థితుల్లో నిధుల సమీకరణ కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెగ హస్తినకు తాకింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కథంతొక్కుతున్నారు కార్మికులు. వారికి మద్దతుగా అధికార, ప్రతిపక్షాలు స్వరం కలపుతున్నాయి.
పవర్ స్టారూ... ఎక్కడున్నారు?
కడపలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న స్టీల్ ప్లాంట్‌కు ముందుడుగు పడింది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.