Stepped Out In Mumbai

    జనాల చూపుల్లో మార్పు రావాలి.. దీపికా పదుకొనే

    January 8, 2020 / 06:43 AM IST

    బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె తాజాగా నటించిన సినిమా ఛపాక్‌. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా తీసిన చిత్రమిది. మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహించారు. జనవరి 10వ తేదీన విడుదల కానుంది. అయితే దీపికా, ఛపక్ టీం కలిసి యాస

10TV Telugu News