Home » Steve Jobs sandals
యాపిల్ కోఫౌండర్ దివంగత స్టీవ్ జాబ్స్ పేరు అందరికీ సుపరిచితమే. ఆయన 2011లో మరణించాడు. జాబ్స్ జీవించి ఉన్నకాలంలో తనకుఇష్టమైన చెప్పులు ఉండేవి. వాటిని జాబ్స్ ఎక్కువగా ధరించేవాడట. తాజాగా వాటిని వేలం వేయగా రూ.1.78 కోట్లు రికార్డు స్థాయిలో ధరకు ఓ వ్యక్తి