Home » Steve Smith comments
ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపై ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) స్పందించాడు. ఈ మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ దూరం కాగా.. తాత్కాలిక సారథిగా స్మిత్ వ్యవహరిస్తున్నాడు.