-
Home » Stock Market Block Monday
Stock Market Block Monday
స్టాక్ మార్కెట్లకు బ్లాక్ మండే.. సెన్సెక్స్ 3వేల పాయింట్లు డౌన్.. 10 సెకన్లలో రూ. 19 లక్షల కోట్లు ఆవిరి!
April 7, 2025 / 10:53 AM IST
Stock Market Crash : ట్రంప్ సుంకాల దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆరంభంలోనే దేశీయ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 3వేల పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ 22వేల దిగువకు పడిపోయింది.