Home » Stock Market Investor
భారత్‌కు చెందిన పేరుమోసిన షేర్‌మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూశారు. ఆయనకు 62 సంవత్సరాలు. ఝున్ ఝున్ వాలాది రాజస్థాన్ లోని ఝున్ ఝును ప్రాంతం.
స్టాక్ మార్కెట్లో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పట్టిందల్లా బంగారమే అంటుంటారు విశ్లేషకులు. ఎందుకంటే ఆయన కొనుగోలు చేసిన షేర్లన్నీ దాదాపు లాభాలు కురిపించినవే.
ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఇవాళ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తో భేటీ అయ్యారు.