Home » stock price
Elon Musk told his followers to use Signal : ప్రపంచ అత్యంత ధనవంతుడు, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ తన ట్విట్టర్ ఫాలోవర్లకు ‘సిగ్నల్’ యాప్ వాడాలని సూచించాడు. అయితే ఆయన మాటను ఫాలోవర్లు మరోలా తీసుకోవడంతో పెద్ద పొరపాటే జరిగింది.. సిగ్నల్ మాదిరి యాప్లో అమాంతం షేర్లు పెరిగిపోయాయ