stole heart

    కేటీఆర్ మనసు దోచిన చిన్నోడు

    November 14, 2020 / 01:39 PM IST

    తెలంగాణ రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క‌శాఖ మంత్రి కేటీఆర్‌కు పిల్లలు అంటే ఎంత ఇష్టమో పలు సంధర్భాల్లో వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇవాళ(14 నవంబర్ 2020) బాల‌ల దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని పలు ఫోటోలను షేర్ చేసిన కేటీఆర్.. ప్ర‌పంచంలో త‌న‌కిష్ట‌మైన వ్య‌క్�

10TV Telugu News