-
Home » Stone Attack On Chandrababu Convoy
Stone Attack On Chandrababu Convoy
Chandrababu : చంద్రబాబు రోడ్ షోలో ఉద్రిక్తత.. రాయి విసిరిన దుండగుడు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు గాయాలు
November 4, 2022 / 07:58 PM IST
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో లో ఉద్రిక్తత నెలకొంది. ఓ దుండగుడు చంద్రబాబు కాన్వాయ్ పైకి రాయి విసిరాడు. పూలలో రాయి పెట్టి దాన్ని విసిరాడు. ఈ ఘటనలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుకు గాయమైంది.