Home » stone for public facilities
అయోధ్యలో రామ మందిరం భూమిపూజ ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎంతో కన్నుల పండుగగా జరిగింది. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయోధ్యలో మసీదు కూడా నిర్మించాల్సి ఉంది. అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ చర్యల్ని ముమ్మరం చ�