Home » Stop Deep Ploughing Agricultural Land
వేసవి దుక్కులకు సమయం కూడా తక్కువగా ఉంది. వేసవి దుక్కుల వల్ల భూమి పైపొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది.
రైతులు సాధారణంగా సంప్రదాయ పద్ధతిలో కొయ్య నాగలితో దుక్కులు చేస్తూవుంటారు. దీనివల్ల దుక్కులు లోతుగా చేయడం సాధ్యపడదు. కేవలం సాళ్లు మాత్రమే ఏర్పడతాయి. ఈ సమస్యను అధిగమించడానికి రైతులు ఇటీవలి కాలంలో ట్రాక్టర్ కు అమర్చిన గొర్రు లేదా రోటావేటర్