Home » Stop War
యుక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపాలని హాలివుడ్ యాక్షన్ హీరో అర్నాల్డ్ ష్క్వార్జనిగర్ పుతిన్ ను కోరారు. ‘యుద్ధం మీరే మొదలు పెట్టారు. సో మీరే ఆపాలి అని కోరారు.
యుక్రెయిన్ పై విలయతాండవం చేస్తున్న రష్యాపై సొంత దేశ ప్రజలే వ్యతిరేకిస్తున్నారు.యుక్రెయిన్ పై యుద్దాన్ని ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు.దీంతో వందలాదిమందిని అరెస్ట్ చేస్తోంది ప్రభుత్వం