stops entry

    ఏపీలోకి రావాలంటే షరతులు వర్తిస్తాయి: డీజీపీ గౌతమ్ సవాంగ్

    June 1, 2020 / 03:21 AM IST

    లాక్‌డౌన్ 5.0లో అంతరాష్ట్ర రాకపోకలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే పర్మిట్ ఇవ్వకపోవడం.. ఇవ్వడం అనేది రాష్ట్రాలు తీసుకునే నిర్ణయం మీదే ఉంటుందని ప్రకటించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ మాత్రం రాకపోకలపై షరతులు కొనసాగుతాయని స్పష్టం చ�

10TV Telugu News