Home » strain of coronavirus
ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ వేగంగా విజృంభిస్తోంది. డెల్టా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో దాదాపు 117 దేశాల్లో డెల్టా విజృంభిస్తోందని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంథోని ఫౌసీ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల్లో మర�
కోవిడ్ -19 సోకి ప్రాణాలతో బయటపడిన వ్యక్తి తిరిగి వ్యాధికి గురైన ఘటన హాంకాంగ్‌లో చోటుచేసుకుంది. అక్కడి వైద్యులు ప్రకారం.. ఓ రోగిని రెండుసార్లు కరోనా సోకింది. కరోనా నుంచి కోలుకుని మళ్లీ కరోనా సోకిన వ్యక్తుల్లో ప్రపంచంలోనే ఆ వ్యక్తి మొదటి వారు. ప�