Home » strange creature
నీటిమీద ఈత కొట్టే జీవుల గురించి తెలుసు..నేలమీద వేగంగా పరిగెత్తగలిగే జంతువులు, పక్షుల గురించి తెలుసు. కానీ ఇసుకలో ఈత కొట్టే జీవి గురించి తెలుసా..?
సీసీ కెమెరాల్లో రకరకాల వింత జీవులు కనిపించాయనే వార్తలు వింటూ ఉంటాం. కొన్న కథనాలు భయపెడుతూ ఉంటాయి. అమరిల్లో జూ సీసీ కెమెరాలో కనిపించిన వింత జీవి కథ ఇప్పటికీ అంతుపట్టలేదు సరికదా.. అక్కడి జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది.
వింత జీవి ఫొటో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టింది. ఈ జీవిని కొంతమంది నిపుణులు గుర్తించగలిగారు. దీని పేరు గూస్ బార్నాకిల్స్ లేదా గూస్‌నెక్ బార్నాకిల్స్ అంటారని పేర్కొన్నారు. ఇవి అరుదైనవేకాక రుచికరమైనవని తెలిపారు.