Home » Streaming Guide
2019లో బాలీవుడ్ చాలా మంది యంగ్ హీరోలకు లైఫ్ ఇచ్చింది. క్రేజ్ ను మరింత పెంచి మంచి బ్రేక్ ఇచ్చింది. ఇటువంటి సూపర్ హిట్ సినిమాలన్నీ ఇయర్ ఎండింగ్ నాటికి అభిమానులకు మరింత చేరువ చేస్తున్నాయి ఓటీటీ ప్లాట్ ఫాంలు. అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, యూట్యూబ్, న