Home » Stree 2 Collections
బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ చిత్రం స్త్రీ 2 కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
ఈ సంవత్సరం మొదటి నుంచి సాలిడ్ హిట్ లేక వెయిట్ చేస్తున్న బాలీవుడ్ కి హిట్ ఇచ్చిన స్త్రీ 2 ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.