Home » Stretch Marks
మహిళల శరీరంపై కొన్ని భాగాల్లో చారలు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఈ సమస్య ఎక్కువ. చర్మం చాలా మార్పులకు గురవుతుంది. అధికబరువు, లేదా బరువు తగ్గడం వల్ల ఏర్పడుతుంటాయి. ఫ్యాట్ కణాలు ఎక్కడ చేరుతాయో అక్కడ స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. �