Home » Strict restriction
కరోనా ధాటికి మహారాష్ట్ర విలవిలాడుతోంది. కర్ఫ్యూ విధించినా ఫలితం లేకుండా ఉంది. దీంతో కఠినమైన లాక్డౌన్ అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.